Job Opportunities

JOYS.COM:🛑🔊 ఆంధ్రప్రదేశ్ “పోస్టల్ సర్కిల్‌” లో “ఉద్యోగాలు” 🔊🛑

🔊 నిరుద్యోగులకి గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లోని వివిధ పోస్టల్/ఆర్‌ఎంఎస్ డివిజన్లలో 245 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది..

🔊 245 పోస్టులలో పోస్టు మ్యాన్ లు , మెయిల్ గార్డ్ లు వారిగా విభానించారు..

🔊 వీటిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ వివరాలు కూడా పొందు పరిచారు.

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

🔳 ఖాళీలు:  పోస్టు మ్యాన్ -234; మెయిల్ గార్డ్-11.

🔳 రీజియన్ల వారీ ఖాళీలు:

  విజయవాడ-112 (పోస్టు మ్యాన్ -106+మెయిల్ గార్డ్-6); కర్నూలు-62 (పోస్టు మ్యాన్ -60+మెయిల్ గార్డ్-2); విశాఖపట్నం-71 (పోస్టు మ్యాన్ -68+మెయిల్ గార్డ్-3). 

🔳 జీతం –  రూ.21,700+ఇతర అలవెన్సులు. 

🔳 అర్హతలు:  పదోతరగతి/తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. 

🔳 వయసు:  2018, మార్చి 15 నాటికి 18-27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

🔳 ఎంపిక:  రాతపరీక్ష

*************

✍ రాతపరీక్ష విధానం :

🔊 దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు.

🔊 ఇందులో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్ నుంచి 25, పార్ట్-బిలో మ్యాథమెటిక్స్ నుంచి 25, పార్ట్-సిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25, తెలుగు లాంగ్వేజ్ నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.

🔊 ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. 

*************

✍ రాతపరీక్ష కేంద్రాలు :

కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 

🔳 దరఖాస్తు రుసుం:

  రూ.500 (అప్లికేషన్ ఫీజు-రూ.100+ఎగ్జామినేషన్ ఫీజు-రూ.400). ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు. 

🔳 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ 

🗓 దరఖాస్తు చివరి తేదీ: 

మార్చి 15, 2018.

🛑 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

🖥 వెబ్‌సైట్: appost.in, www.indiapost.gov.in ……

Mother Teresa Educare Trust GUNTUR:

ప్రస్తుతం సెకండ్ ఇంటర్ MPC / 10th చదువుతున్న

పేద SC, ST, BC,OC విద్యార్దిని/ విద్యార్థులకు

Merit Scholarships upto Rs. 15000 /-

ఉచిత రెసిడెన్సియల్
(FREE HOSTEL for all SC/ST students And only for BC/OC Merit Students)

ఇంజనీరింగ్ విద్య, పాల్టెక్నిక్ విద్య

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో గల వారికి మాత్రమే.

డిప్లమో/ఇంజనీరింగ్ చదవాలని ఆశక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలియజేయండి.

(WHITE RATION CARD కలిగిన వారు)

సీటు ముందుగా రిజర్వు చేసుకోవాలి..

వివరాలకు 📞 Managing Trustee :
GERA CHINNA RAO
9492685470
9110599512

Apply online through our website :

www.motherteresaeducaretrust.org

కావలసినవి Documents :

(1). POLYCET-2018/EAMCET-2018… Hall Ticket & RANK CARD.

(2). 10th/ Inter MARKS LISTS & T.C original Certificates…

(3). Study certificates 4th to 10th/Inter.

(4). Aadhar cards Xerox copies of student & parents
(Father & Mother)

(5). White ration card

(6). Csate certificate ,
Income Certificate &
Recidence Certificate…
And
8- photos